The Author of Siddavatam Fort

Pothuraju Venkata Subbanna, The Author of Siddavatam Fort.

పోతురాజు వెంకట సుబ్బన్న సిద్దవటం కోట రచయిత

మన రాయలసీమ రాజులు ఎలిన రతనాల సీమ ఎంతో మంది మహానుభావులకు పుట్టిన నెల, కళలకు కళాకారులకు ప్రతిభ పట్టం కట్టిన నెల, అలాంటి ఈ రతనాల సీమకు చారిత్రాత్మక ప్రసిద్ధికాంచిన కట్టడాలు ఎన్ని ఉన్నాయో ప్రసిద్ధి కాంచిన కళాకారులూ అంతే ఉన్నారు.

 

అటువంటి అరుదయిన ప్రశిద్ది కవి పోతురాజు వెంకట సుబ్బన్న మాతృభాష మీద మక్కువతో, గత చరిత్ర మీద ఆశక్తితో, భవిషత్తు తరాల మీద బాధ్యతతో, సంస్కృతి సంప్రదాయాల మీద అభిలాషతో ఎన్నో రచనలు చేసారు. ఈయన ఒక వ్యక్తిగా, ఒక వక్తగా మరియు కవిగా సమాజాన్ని ముందుకు నడిపే ఆద్యుదయునిగా జనాలకు సుపరిచితం. 

 

అయన రాసిన సిద్దవటం కోట చరిత్ర, ఒంటిమిట్ట దేవాలయ విశిష్ఠత మన రాయలసీమ ప్రజల జీవనశైలిని, సంసకృతి – సంప్రదాయాలకు అద్దంపడుతుంది. ఈయన చేసిన రచనలకు గాను ఈయనకు “కవనకౌముది” అనే బిరుదుని కూడా ఇచ్చి సత్కరించారు.

 

బహుశా వెన్నెల అంత చల్లగా ఉంటాయి కదా అందుకే కవనకౌముది బిరుదునేమో ఇచ్చారు. ఈయన రచనలు చదివి పనిచేసిన పురావస్తుశాస్త్రవేత్తలూ, ప్రేరణ పొందిన యువ రచయితలు, ఆహ్లాదించిన సమకాలికులు, ఆశ్చర్యపోయిన అల్పులు (ఇక్కడ అల్పులు అంటే పేద తెగకో, సామజిక వర్గానికో చెందిన వారు కాదు చరిత్ర మీద, రచనల మీద చిన్న చూపు కలిగిన వారు). 

 

కడప జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గ్రంధాలయం సి. పి బ్రౌన్ గ్రంధాలయము వారికీ వీరి రచనా శాయిలి నచ్చి, వీరి కృషిని మెచ్చి వారితో పాటె గ్రంధాలయ అభివృద్ధికి వారిలో ఒక సభ్యునిగా ఉండి తోడ్పడమన్నరు. అప్పటి నుండి గ్రంధాలయ అభివృద్ధిలో ముక్యుడిగా ఉండి తనవంతు కృషిని అందించారు. అటు పిమ్మట అయన ప్రతిభ పాటవాలలో యోగి వేమన యూనివర్సిటీ నుండి వచ్చిన పిలుపు మేరకు అందులో కూడా సభ్యత్వం తీసుకున్నారు వాటన్నిటికంటే ముందు అయన ఒక గురువు ఎన్ని ఐతర వ్యాపకాలు ఉన్న పిల్లలను పౌరులుగా భావిభారత సమిధులుగా మార్చటంలో  అయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ద అమోఘం. 

 

ఎన్నో శిలాశాశనాలను, జ్యోతిర్లింగాలను, రాజరిక వస్తువులను వారి నాగరికతను కనుగొనేకి  పురావస్తు శాస్త్రవేక్తలకు ఈయన చేసిన మేలు వాళ్ళు మరువలేనిది. ప్రతి చోట నిత్యం జరిగే రాకీయాలలో ఇక్కడ అధికారుల ఒత్తిడికి గురువుగారు తలవంచక తప్పలేదు.

 

వీరికి వివాహం నారాయన్నమ్మ గారితో జరిగినది ఎన్నొ ప్రభుత్వ కొలువులు వచ్చినా తన జీవితం సమాజానికి ఉపయోగపడాలి అని వచ్చిన కొలువులను తిరస్కరించిన కహిళామని వీరికి ఒక కుమార్త, ముగ్గురు కుమారులు భగవంతుడి ఆశిషులతో అందరూ సమాజం లో మంచి స్థానంలో స్థిరపడ్డారు.

 

ఒక నానుడి ల మంచి కుంటుంభం మంచి పౌరులను తయారు చేయగలదు. 

 

మీరు పోతురాజు వెంకట సుబ్బన్న గారి నవలలను చదవాలనుకుంటే మమ్ములను సంప్రదించండి +91-9441822690 మీకు ఈ పుస్తకాలను చేరవేయడం లో మేము సహాయపడుతాం.

 

Our Rayalaseema region has witnessed the birth of many great personalities, who have contributed immensely to the field of arts for generations. This region is adorned with historical buildings that have become landmarks of its rich heritage. Renowned artists have also emerged from this land, gaining fame and recognition.

 

Among them, the celebrated poet Poturaju Venkata Subbanna stands out as a prominent figure who has left an indelible mark on his mother tongue, with deep admiration for the past, a sense of responsibility for the future, and a desire to preserve cultural traditions. He has authored numerous works as a person, as a speaker, and as a poet, becoming popular among the masses.

 

His compositions carry a significant historical value, highlighting the unique characteristics of the Ontimitta Temple and its importance in shaping the lives, culture, and traditions of the people of Rayalaseema. Recognizing his literary contributions, he was honored with the title “Kavankomudi” (the crest jewel of poetry).

 

Indeed, his works radiate brilliance, just like the bright moon. His writings have not only captivated historians, inspired young writers, and delighted contemporary readers but have also left an everlasting impression on the pages of history.

 

The C.P. Brown Library, which gained fame in Kadapa district, embraced their style of writing and was encouraged to expand its collection by collaborating with them. Since then, it has been an integral part of the library’s growth and has contributed significantly to its development. Moreover, P.V. Subbanna’s unique dedication and profound reverence led him to transform his disciples into well-rounded individuals, not just as citizens but as torchbearers of literature, drawing admiration from the social strata.

 

His legacy includes numerous sculptures, monuments, and royal artifacts that provide evidence to scholars of the civilization, astronomy, and the citizens’ way of life. The authorities here have always appreciated his valuable contributions in every Rakhiya (an annual event) without fail, proving his undeniable influence as a mentor.

 

His marriage alliance with Narayanamma brought numerous challenges to his life, and even though he faced various governmental obstructions, his existence remained synonymous with society’s